Mohan lal: కన్నప్ప చిత్రం నుండి మోహన్ లాల్ లుక్..! 6 d ago

featured-image

మంచు విష్ణు ప్రముఖ పాత్రలో నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ "కన్నప్ప" నుండి అప్డేట్ వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రం లో నటిస్తున్న పలువురి నటీనటుల లుక్ రిలీజ్ చేశారు. తాజాగా మేకర్లు ఈ మూవీ లో మోహన్ లాల్ పోషిస్తున్న "కిరాత" లుక్ విడుదల చేశారు. పశుపతాస్త్ర ప్రదాత! విజయుడిని గెలిచినా ఆటవిక కిరాత! అని కామెంట్ చేస్తూ ఫోటో పోస్ట్ చేశారు. ఈ చిత్రం తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో 2025 ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD